ప్రభుత్వ విద్యా సంస్థ లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు, లైఫ్ సెట్ కొలువులు. అప్లై చేయండి.
నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. పోస్టుల వివరాలు, దరఖాస్తు లింక్..
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులు 11.07.2026 నుండి దరఖాస్తులు ప్రారంభమై,10.08.2026 @ 05:00 PM వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 24
విభాగాలు :
- అసిస్టెంట్ రిజిస్టర్
- సీనియర్ టెక్నికల్ ఆఫీసర్
- టెక్నికల్ ఆఫీసర్
- లైబ్రేరియన్
- డిప్యూటీ లైబ్రేరియన్
- అసిస్టెంట్ లైబ్రరీ
- సీనియర్ సిస్టం అనాలసిస్ట్
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
- హిందీ ఆఫీసర్
- చీప్ స్పోర్ట్స్ ఆఫీసర్
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను బట్టి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరి.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 10.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 40 - 55 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ఈల Pdf: డౌన్లోడ్ చేయండి..
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబిసి అభ్యర్థులకు రూ.500/-
- ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యూడి మరియు మహిళలకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :https://iitbhu.ac.in/recruitment_nf
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 11.07.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 10.08.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment