ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో ఉద్యోగాలు విడుదల, లైఫ్ సెట్ కొలువులు. అప్లై చేయండి.
నిరుద్యోగులకు శుభవార్త ! డిగ్రీ అర్హతతో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప శుభవార్త ! చెప్పింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఆఫీస్ సబార్డినేట్ సర్వీస్ విభాగంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హులైన నిరుద్యోగ యువత 05.11.2026 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన pdf లింక్ కింద ఇవ్వబడింది. డౌన్లోడ్ చేసుకుని సంబంధిత వివరాలతో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 26. పోస్ట్ పేరు : ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సైన్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. సైన్స్ డిగ్రీ క...







