Private School JOBS: ప్రైవేట్ పాఠశాలలో టీచర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఇలా దరఖాస్తు చేయండి. ఫిబ్రవరి 8న ఇంటర్వ్యూలు
టీచర్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! PARAMITA Heritage School నుండి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులు భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన విడుదలైంది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగిన అభ్యర్థులు సంబంధిత విభాగంలో పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను 02.02.2026 నాటికి సమర్పించవచ్చు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దృవ-పత్రాలను వెంట తీసుకొని, 08-02-2 026న నిర్వహించే డెమో/ ఇంటర్వ్యూలకు హాజరై నోటిఫికేషన్ లో పేర్కొన్న పోస్టులను మీ సొంతం చేసుకోండి. ఇప్పటికే విద్యాసంస్థల్లో టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత వర్తిస్తుంది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్ట్ పేరు - పాఠశాల స్థాయి టీచింగ్ స్టాఫ్. ఫౌండేషన్ (నర్సరీ-ll) ప్రీ ప్రైమరీ : lll - v మాధ్యమిక విద్య :VI - VIII ఉన్నత విద్య :IX - X INTEGRATED JEE & NEET FOUNDATION (VI-X) బోధించడానికి క్రింద పేర్కొన్న సబ్జెక్టులలో ఉపాధ్యాయ సిబ్బంది అవసరం. అవి; మ్యాచ్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ సబ్జెక్టులు 🔰 ఇవీగో ప్రభు...



















%20Posts%20here.jpg)

