జూలై 15 16 17 తేదీల్లో ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు, వేదిక & పోస్టుల వివరాలు ఇక్కడ.
నిరుద్యోగులకు శుభవార్త ! హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది... భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఈనెల 15, 16, 17 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో భాగస్వామ్యూలవ్వండి. భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని CSIR (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)-IICT (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల భారతీయ అభ్యర్థులు హైదరాబాదులోని CSIR - IICT నందు విధులు నిర్వర్తించాలి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 48 విభాగాలు : సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ అసోసియేట్ రీసెర్చ్ అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ పూర్తి వివరణాత్మక పోస్టు...



















