ఐటిఐ అర్హతతో శాశ్వత ఉద్యోగాలు ఉమ్మడి 🎉తెలుగు రాష్ట్రాల ఉద్యోగార్థులు మిస్ అవ్వకండి | Govt JOBs for ITI Holders AP TS Apply online here..
నిరుద్యోగులకు శుభవార్త! ఐటిఐ విభాగంలో (ఎలక్ట్రికల్) అర్హతలు కలిగిన అభ్యర్థులకు జూనియర్ టెక్నీషియన్ ట్రైయినీ (ఎలక్ట్రీషియన్) శిక్షణ అనంతరం, శాశ్వత ఉద్యోగ స్థానం కల్పించడానికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న భారతీయ అభ్యర్థుల నుండి 203 జూనియర్ టెక్నీషియన్ ట్రైయినీ (ఎలక్ట్రీషియన్) ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల భారతీయ అభ్యర్థులు ఈ స్థానాలను దక్కించుకోవడానికి 22.11.2023 నుండి 12.12.2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, నోటిఫికేషన్ pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :: 203 . రీజియన్ ల వారీగా ఖాళీల వివరాలు :: నార్తన్ రీజియన్-I, లో - 15, నార్తన్ రీజియన్-II, లో - 30, నార్తన్ రీజియన్-III, లో - 45, ఈస్టర్న్ రీజియన్-I, లో 08, ఈస్టర్న్ రీజియన్-II, లో 10, నార్తన్ ఈస్టర్ రీజియన్ లో - 40, సౌతేర్న్ రీజియన్-I, లో - 20