పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు విడుదల, అసిస్టెంట్ పోస్టుల కోసం అప్లై చేయండి.
డిగ్రీ అర్హతతో పొల్యూషన్ కంట్రోల్ కమిటీ లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం...
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (DPCC) విభాగంలో ఖాళీగా ఉన్న గ్రూప్-A ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టడానికి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 24.08.2026 నుండి 14.09.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క సంబంధిత పూర్తి ముఖ్య సమాచారం Pdf రూపంలో క్రింద లింక్ ఇవ్వబడింది. నోటిఫికేషన్ చదివి దరఖాస్తులను సమర్పించండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 17.
విభాగాలు వారిగా పోస్టుల వివరాలు :
- సీనియర్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ : 04
- ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ : 02
- అసిస్టెంట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ : 11
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూల ద్వారా తుది ఎంపికలను చేపడతారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించాలి.
దరఖాస్తు చిరునామా :
- అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, DPCC, 3rd floor, బ్లాక్-1, DMRC IT పార్క్ బిల్డింగ్, శాస్త్రి పార్క్, ఢిల్లీ-110053.
అధికారిక వెబ్సైట్ : https://dpcc.delhi.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 24.08.2026
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 14.09.2026
అధికారిక దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏



















Comments
Post a Comment