గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.
డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) గొప్ప శుభవార్త ! చెప్పింది.
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నటువంటి శాఖలో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) ఉద్యోగాల భర్తీకి భారీగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు మరియు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోండి. అర్హులైన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం 18.08.2026 నుండి 07.09.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఖాళీలు ఉన్నట్లు ఆర్టికల్ లో పేర్కొన్నారు. ఈ నోటిఫికేషన్ యొక్క సంబంధిత పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 2482.
పోస్ట్ పేరు : లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO).
తెలుగు రాష్ట్రాలలో పోస్టుల వివరాలు :
- హైదరాబాద్ లో : 50
- ఆంధ్రప్రదేశ్ లో : 80
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- స్థానిక భాష, చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి :
- 01.08.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, సైకోమెట్రిక్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు రాత పరీక్ష సెంటర్లు :
- తెలంగాణ : హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
- ఆంధ్రప్రదేశ్ : గుంటూరు, విజయవాడ, కర్నూల్, విశాఖపట్నం, విజయనగరం, కడప, కాకినాడ, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ ఆధారంగా రూ.48,480/- నుండి రూ.85,920/- వరకు జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ /ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు : రూ.850/-
- ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యుబిడి/మాజీ సైనికులు మరియు మహిళలకు రూ.175/-
అధికారిక వెబ్సైట్ : https://bankofbaroda.bank.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి /డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 18.08.2026
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 07.09.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్ / Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్ (Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏












Comments
Post a Comment