ICAR Field Assistant JOB వ్యవసాయ శాఖ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ! రాత పరీక్ష లేదు. మెరిట్ తో ఎంపిక. Apply here.
వ్యవసాయ శాఖ ఉద్యోగాల వ్యక్తికి ప్రకటన:
హైదరాబాదు లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్ (NBPGR) సంస్థ, హైదరాబాద్ రీజియన్ విభాగంలో ఖాళీగా ఉన్న సీనియర్ రీసెర్చ్ ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. రాత పరీక్ష లేదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 15.10.2026 నాటికి దరఖాస్తులను ఈ-మెయిల్ లో సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :-
- మొత్తం ఖాళీల సంఖ్య : 03.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు :-
- సీనియర్ రీసెర్చ్ ఫెలో - 01,
- ఫీల్డ్ అసిస్టెంట్ - 02.
విద్యార్హత :-
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ /డిప్లొమా లేదా రెండేళ్ల ఒకేషనల్ అగ్రికల్చర్ / బీఎస్సీ (అగ్రికల్చర్ /హార్టికల్చర్ /హోమ్ సైన్స్/ కమ్యూనిటీ సైన్స్) విభాగాలలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :-
- పై పోస్టులకు అర్హులైన అభ్యర్థుల వయస్సు 21 సంవత్సరాలనుండి 35 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :-
- అకడమిక్ ప్రతిభ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలను నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :-
- ఎంపికైన అభ్యర్థులకు రూ.20,000/- నుండి రూ.42,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
- దరఖాస్తులను ఈమెయిల్ ద్వారా సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 30.09.2026 నుండి,
దరఖాస్తుకు చివరి తేదీ : 15.10.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://nbpgr.org.in/nbpgr2023/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.








Comments
Post a Comment