హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. దరఖాస్తు లింకు ఇదే..
CCMB హైదరాబాద్ టెక్నీషియన్ డ్రైవర్ కొలువుల భర్తీ.. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను మే 26 తేదీ లోగా సమర్పించుకోవాలి. హైదరాబాద్లోని భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కౌన్సిలర్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CCMB), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే క్రింద కనిపిస్తున్న " ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి " లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 24. పోస్టుల వారీగా ఖాళీలు : టెక్నీషియన్ - II : 23. డ్రైవర్ : 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి / SSC, ITI, Diploma, B.E / B.Tech...














































