ECIL JOBs 2022 | ECIL బంపర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | 10th, ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు సమర్పించవచ్చు.. పూర్తి వివరాలివే..
హైదరాబాద్ లోని, భారత ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి 3 నోటిఫికేషన్లను విడుదల చేసింది .. JOB Alert | ఇంటర్ తో 100 కస్టమర్ సపోర్ట్ అడ్వైజర్ ఖాళీల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు.. పూర్తి వివరాలివే. నోటిఫికేషన్ నెంబర్ :: 01 ◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ అర్హతతో, టైపింగ్ సర్టిఫికెట్ కలిగి ఉన్న అభ్యర్థుల నుండి " లోయర్ డివిజన్ క్లర్క్ " ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు తేదీ నాటికి 28 సంవత్సరాల కు మించకుండా వయస్సు ఉన్నవారు.. ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు చేయండి. TS RTC రాత పరీక్ష లేకుండా 300 ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. జిల్లాల వారీగా ఖలీలివే.. ఎంపిక విధానం: ◆ రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక లు నిర్వహిస్తారు. ◆ రాత పరీక్ష ఇంగ్లీష్ హిందీ మాధ్యమంలో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో ఉంటుంది. ◆ నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది. ◆ ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.