గోల్కొండ పబ్లిక్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు: APS Golconda Wanted Staff for AY 2023-24 Apply here..

గోల్కొండ పబ్లిక్ స్కూల్ లో టీచింగ్, నాన్టీ-చింగ్ ఉద్యోగాలు: హైదరాబాద్ లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ గోల్కొండ విద్యా సంవత్సరం 2023-24 గాను టీచింగ్ నాన్ టీచింగ్ విభాగంలో ఖాళీల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించవచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మొదలగు విద్యార్హతలు కలిగిన వారికి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అర్హతల ఆధారంగా పోస్టుల వివరాలు తెలుసుకొని దరఖాస్తులు సమర్పించడానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. విద్య ఉద్యోగ అవకాశాలకు సంబంధించి తాజా అప్డేట్స్ పొందడానికి మా వాట్సాప్/ టెలిగ్రామ్ ఛానెల్ లను ఫాలో అవ్వండి.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 17 . విభాగాల వారీగా పోస్టులు: పిజిటి విభాగంలో - 02, టిజిటి విభాగంలో - 03, ప్రైమరీ టీచర్ (అన్ని సబ్జెక్టులు) - 02, అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) - 01, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) - 01, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ - 01, సైన్స్ ల్యాబ్ అటెండెంట్ - 03, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ - 02, గార్డినర్ - 01.....