TS TET - 2022 OMR Sheet Download Process | టెట్ OMR షీట్ డౌన్లోడ్ చేయండిలా..
తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ - 2022, టీచర్ ఉద్యోగ అర్హత పరీక్ష - 2022. ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత పరీక్ష TS TET - 2022 కు దరఖాస్తు ప్రక్రియ మార్చి 26, 2022 నుండి ప్రారంభమై ఏప్రిల్ 12, 2002 న ముగిసింది. ఈ అర్హత పరీక్షను జూన్ 1 2, 2022 న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. TS TET - 2022 అర్హత పరీక్ష ఫలితాలను జూలై 1 న విడుదల చేశారు. పేపర్-1 లో 32.68 & పేపర్-2 లో 49.64 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు . ఈ ఫలితాలను విడుదల చేయడానికి ముందు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక వెబ్సైట్లో ఫైనల్ ' కీ ' అందుబాటులో ఉంచి అభ్యంతరాలను సైతం స్వీకరించింది. మరియు తాజాగా OMR Sheet డౌన్లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. TS TET - 2022 ఫలితాలపై సందేహం ఉన్న అభ్యర్థులు, ఆన్లైన్లో OMR Payment - 2022 చెల్లించి డౌన్లోడ్ చేయవచ్చు.. NABARD Grade-A Officers Recruitment 2022 | నాబార్డ్ 170 గ్రేడ్-A ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.. ★ TS TET - 2022 OMR Sheet డౌన్లోడ్ చేయడం ఎలా? ◆ TS TET - 2022 OMR Sheet డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. ● ముందుగా అభ్యర్థులు అధికారిక