టీచర్ ఉద్యోగాల నియామకానికి ప్రైవేట్ స్కూల్ నోటిఫికేషన్ విడుదల. పోస్టుల వివరాలు ఇక్కడ.
💁🏻♂️ ఇంగ్లీష్, భౌతిక, రసాయనిక, జీవశాస్త్రం సబ్జెక్టులు బోధించడానికి శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల నోటిఫికేషన్.
🎯 శ్రీ సరస్వతి శిశుమందిర్ ఉన్నత పాఠశాల, కూనవరం రోడ్డు భద్రాచలం, ఇంగ్లీష్, భౌతిక, రసాయన, జీవశాస్త్రం సబ్జెక్టులు బోధించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ పేపర్ ప్రకటన జారీ అయినది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 08.12.2025 నాడు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం ఇక్కడ.
🆕 ఖాళీల వివరాలు :
- 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 04.
📋 సబ్జెక్టుల వారీగా ఖాళీలు :
- ఇంగ్లీష్ - 01,
- భౌతిక శాస్త్రం - 01,
- రసాయనిక శాస్త్రం - 01,
- జీవశాస్త్రం - 01.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
🔰 విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ అర్హతతో.. B.Ed, M.Ed అర్హత కలిగి ఉండాలి.
- అలాగే TET / CTET అర్హత అవసరం.
- భౌతిక, రసాయనిక, జీవశాస్త్రాల్లో ప్రయోగశాల చేయించే సామర్థ్యం కలిగి ఉండాలి.
- ఇంగ్లీష్ కమ్యూనికేషన్ అవసరం.
- ఇంగ్లీష్ మీడియం చదివిన అభ్యర్థులకు ప్రాధాన్యత.
- రెసిడెన్షియల్ లో ఉండగలిగే పురుషులకు ప్రాధాన్యత.
✨ వయోపరిమితి :
- 08.12.2025 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
🔎 ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూ/ స్క్రీనింగ్ పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
💰 గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయ వేతనం ప్రతి నెల చెల్లిస్తారు.
✍🏻 దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
📌 ఈ 9866030337, 7981919569 నెంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి రిజిస్ట్రేషన్ అవ్వండి.
💰 ఎంట్రీ ఫీజు :: లేదు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు:
- ఇంటర్వ్యూ తేదీ :: 08.12.2025,
- ఇంటర్వ్యూ సమయం : ఉదయం 10 గంటల నుండి,
- ఇంటర్వ్యూ వేదిక : శ్రీ సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాల, కూనవరం రోడ్డు, భద్రాచలం.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

































%20Posts%20here.jpg)


Comments
Post a Comment