రైల్వే ఉద్యోగాలు: 7951 జూనియర్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. RRB JE Recruitment 2024 Apply here..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజనీర్/ కెమికల్ సూపర్వైజర్/ రీసెర్చ్ మరియు మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 7951 బంపర్ నోటిఫికేషన్ ఇప్పటికే జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తులను సైతం పోయిన నెల చివరి తేదీ నుండి స్వీకరించడం ప్రారంభించింది. ఈ నెల 29వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 7951 . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి