తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2023 హాల్ టికెట్లు విడుదల V TG CET - 2023 Hall Ticket Out! Download here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgmfFZduPOJIOIcXsHkWNAAjwUaPVhPE_7wBBnPl6MW0_2_ANUm_7p5oBxNXVUybv8iPEc3Og0se9E-igCY3Zk9H6DKxG4DfzGlJpQllKot8J7cGcF-eDYD9y7mk_0na2_EeWmumJCLL6xAFE5PN-e_JOWH7R7W3zWPyuETOKeapUOsCdoViQF14LvA/w675-h380/V%20TG%20CET%20-%202023%20Hall%20Ticket%20Out!%20Download%20here...jpg)
తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2023 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. 📌 ఇప్పుడే హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ లో ఐదవ తరగతి ప్రవేశాల కోసం ఈ పరీక్షను 23.04.2023 (ఆదివారం) న ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ గురుకులల్లో (TSWREIS, TTWREIS, MJPTBCWREIS, TREIS) ప్రవేశం పొందవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉమ్మడి 5వ తరగతి ప్రవేశ పరీక్ష-2023 కోసం హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి. దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24, పూర్తి చేస్తే ఉద్యోగం పక్క.. ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tgcet.cgg.gov.in/ అధికారిక Home పేజీలోని Services విభాగం లో కనిపిస్తున్న Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీలోకి డైరెక్టర్ అవుతారు. ఇక్కడ 3 విధాలుగా హాల్టికెట్న