తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2023 హాల్ టికెట్లు విడుదల V TG CET - 2023 Hall Ticket Out! Download here..
తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2023 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.
📌 ఇప్పుడే హాల్‌టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ లో ఐదవ తరగతి ప్రవేశాల కోసం ఈ పరీక్షను 23.04.2023(ఆదివారం) న ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంట వరకు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంక్షేమ గురుకులల్లో (TSWREIS, TTWREIS, MJPTBCWREIS, TREIS) ప్రవేశం పొందవచ్చు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉమ్మడి 5వ తరగతి ప్రవేశ పరీక్ష-2023 కోసం హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24, పూర్తి చేస్తే ఉద్యోగం పక్క..
ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://tgcet.cgg.gov.in/
- అధికారిక Home పేజీలోని Services విభాగం లో కనిపిస్తున్న Download Hall Ticket లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీలోకి డైరెక్టర్ అవుతారు. ఇక్కడ 3 విధాలుగా హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేయవచ్చు.
- రిఫరెన్స్ ఐడి, పుట్టిన తేదీ ద్వారా
- పేరు, పుట్టిన తేదీ ద్వారా
- మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ ద్వారా
- సూచించిన వివరాలను నమోదు చేసి, GO పై క్లిక్ చేయండి.
- మీ హాల్‌టికెట్ రివ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
V TG CET 2023 హాల్‌టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 TTWR COE CET 2023 Results Out! | Download Rank Card here..
📌 TSWR COE CET 2023 Results Out! | Download Rank Card here..
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment