కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. రేపే ఉద్యోగంలో జాయిన్ అవ్వండి.. RIMS 54 Vacancies Recruitment 2024 Apply here..
💁🏻♂️ వివిధ అర్హత లతో రిమ్స్ ఆదిలాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 🎯 మొత్తం 54 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ ప్రెసిడెంట్, ట్యూటర్, CAS-RMO, CMO బంపర్ నోటిఫికేషన్ జారీ.. ఎలాంటి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి రేపు జరగబోయే ఇంటర్వ్యూలకు హాజరుకాండి. రాష్ట్రంలోనే 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- నుండి రూ.1,90,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల ఆదిలాబాద్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు & కలెక్టర్ ఆదిలాబాద్ జిల్లా గారి అనుమతితో రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల రేపు ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు సీనియర్ రెసిడెంట్, సూపర్ స్పెషాలిటీ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ట్యూటర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, సిఎం ఓ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ. Follo