ఈనెల 10 న ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, సమయం ఇక్కడ JOB FAIR on 10 04 2025 Don't miss..

నిరుద్యోగులకు శుభవార్త! ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, PKR Development PVT LTD Hyderabad & Muthoot Microfinance Kothagudem 45 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. స్థానిక జిల్లా అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి మార్కెటింగ్ మేనేజర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, రిలేషన్షిప్ ఆఫీసర్ ఉద్యోగ అవకాశాలు అందించడానికి.. ఇంటర్, డిగ్రీ, పిజి అర్హతతో.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ జిల్లా ఉపాధి కల్పనా శాఖ అధికారి శ్రీ కొండపల్లి శ్రీరామ్ ప్రకటనను విడుదల చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాల్వంచ వేదికగా, ఈ నెల 10న వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళాలో PKR Development PVT LTD Hyderabad & Muthoot Microfinance Kothagudem పాల్గొంటున్నాయి. అర్హత ప్రమాణాలు: గుర్తింపు పొందిన బోర్డ్...