నిరుద్యోగ యువతకు సువర్ణ అవకాశం. జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ టెన్త్ పాస్ తో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
నిరుద్యోగులకు శుభవార్త! గోల్డ్ అప్రైజర్ల నియామకానికి ది వరంగల్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్, హెడ్ ఆఫీస్ హనుమకొండ, ఉద్యోగ ప్రకటన విడుదల. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామిక, జిల్లా సహకార బ్యాంక్ నర్సంపేట మరియు ములుగు శాఖలలో గోల్డ్ అప్రైసర్ గా పని చేయుటకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ అధికారికంగా ప్రకటన జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కావలసిన అర్హతలు : విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అనుభవం: బంగారు ఆభరణాల తయారీ మరియు నాణ్యతను పరీక్షించడంలో కనీసం మూడు సంవత్సరాల అనుభవం అవసరం. వయస్సు : దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థి వయస్సు 25 -61 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. సిబిల్ : సిబిల్ స్కోర్ కనీసం 650 ఉండాలి. సూచన : ఉమ్మడి వరంగల్ జిల్లా వాస్తవ్యులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. స్థానిక అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter,...






































%20Posts%20here.jpg)

