రైల్వేలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ వేదికగా ఇంటర్వ్యూలు..
నిరుద్యోగులకు శుభవార్త !
- రైల్వేలో కొత్త ఉద్యోగాల భర్తీకి ఈనెల 22, 23 తేదీల్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వ్యాగన్ రిపేర్ వర్క్ షాప్ ఆటోనగర్, వడ్లపూడి, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాల్లో ఇంటర్వ్యూలు..
భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ (KRCL) కాంట్రాక్ట్ విధానంలో మెకానికల్ ప్రాజెక్ట్ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఒక సంవత్సరం ప్రాతిపదికన నియామకాల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- టెన్త్ పాస్/ ITI/ ఏదైనా విభాగంలో ఫుల్ టైం డిగ్రీ/మెకానికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లోమా/ ప్రొడక్షన్ & ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ ఆటోమొబైల్/ మ్యానుఫ్యాక్చరింగ్/ మెటీరియల్ సైన్స్/ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం ఒక సంవత్సరం అనుభవం అవసరం.
వయో పరిమితి :
- 01.05.2026 నాటికి 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు :
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, బేసిక్ రూ.11,392/- నుండి రూ.22,405/- ప్రకారం అలవెన్స్ తో కలిపి దాదాపుగా రూ.25,700/- నుండి రూ.50,600/- వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- ఎలాంటి ఫిజికల్ దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు.
కాంట్రాక్ట్ కాలం :
- ఒక సంవత్సరం ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు.
- కంపెనీ అవసరం అభ్యర్థి పనితనం క్రమశిక్షణను బట్టి ఐదు సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం ఉంది.
అధికారిక వెబ్సైట్ :: https://konkanrailway.com/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఫార్మ్ :: డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment