భారతదేశపు నెంబర్ వన్ బ్యాంక్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. బిజినెస్ డెవలప్మెంట్ చేసే అభ్యర్థులు కావాలి..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... ముంబై ప్రధాన కేంద్రంగా గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి లీడ్ బిజినెస్ అనలిస్ట్ ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ADVERTISEMENT NO : CRPD/SCO/2026-27/04 జారీ చేసింది. నోటిఫికేషన్ pdf లింక్ కింద ఉన్నది డౌన్లోడ్ చేసుకుని చదవండి. అర్హులైన అభ్యర్థుల నుండి 13.04.2026 నుండి 04.05.2026 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 09 పోస్ట్ పేరు : లీడ్ బిజినెస్ అనలిస్ట్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టును అనుసరించి BE /B.Tech(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ డేటా సైన్స్)/ M.Tech /MSc/...

















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)
































