గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీ | Panchayat Raj Rural Development 740 Posts Recruitment 2023 | Check Details here..
తెలంగాణ ఉద్యోగార్థులకు భారీ శుభవార్త! eLearningBADI.in హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం & పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ, 740 కొత్త ఉద్యోగాలకు పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖ తెలంగాణ ఆర్డర్ జారీ చేసింది. త్వరలో ఈ ఉద్యోగాల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ అవుతాయి. అభ్యర్థులు ముందస్తుగా వారి అర్హతల కనుగుణంగా ఉద్యోగం కోసం సంసిద్ధులు గా ఉండాలి. నోటిఫికేషన్ వివరాలు, విభాగాల వారీగా ఖాళీలు, జీత భత్యాలు పూర్తి సమాచారం మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 740 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు: చీఫ్ ఇంజనీర్ - 04, సూపరిటెండింగ్ ఇంజనీర్ - 13, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - 34, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ - 123, AEEs/ AEs/ MEO - 314, టెక్నికల్ ఆఫీసర్ - 23, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ - 28, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 72, డివిజనల్ అకౌంటెంట్స్ ఆఫీసర్ - 07, నాన్-టెక్నికల్ పర్సనల్ అసిస్టెంట్ - 02, సూపరీటెండెంట్ - 30, సీనియర్ అసిస్టెంట్ - 30, జూనియర్ అసిస్టెంట్ - 60.. మొదలగునవి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగం