పదో తరగతి తో శాశ్వత కానిస్టేబుల్ (ట్రేడ్స్మెన్) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. BSF Inviting 3588 Tradesman Posts Indian M F Apply here
-Notification-2025.jpg)
పదో తరగతి తో శాశ్వత 3588 కానిస్టేబుల్ (ట్రేడ్స్మెన్) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ వచ్చింది. భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF), ఆసక్తి కలిగిన భారతీయ మహిళ మరియు పురుష అభ్యర్థుల నుండి కానిస్టేబుల్ (ట్రేడ్ మ్యాన్) ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తు భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే-మ్యాట్రిక్స్ లెవెల్-3 బేసిక్ పే ప్రకారం రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు మరియు ఇతర అలవెన్సులు కలిపి జీతం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరణాత్మక నోటిఫికేషన్ ను చదవడానికి అధికారిక వెబ్సైట్ ను సందర్శించి (లేదా) దిగువన ఉన్న లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ను యొక్క పూర్తి వివరాలు తెలుసుకోండి. నోటిఫికేషన్ ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :- 3588. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : పురుషులకు :- 3406, మహిళలకు :- 182. అర్హత ప్రమాణాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు న...