OSSC Government Secondary School Regular Teacher Recruitment 2022 | 7,540 శాశ్వత ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన | Apply Online here..
OSSC Government Secondary School Regular Teacher Recruitment 2022 టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! ● TGT (ARTS), ● TGT (PMC) - physics, Chemistry, Mathematics, ● TGT (CBZ) - Chemistry, Botany, Zoology, Biology, Biotechnology, Life Science, ● Hindi Teacher, ● Sanskrit Teacher, ● Telugu Teacher, ● Urdu Teacher, ● Physical Education Teacher. మొదలగునవి. NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . Stage-1, Stage-2, Stage-3 రాత పరీక్ష సర్టిఫికెట్ వెరిఫికేషన్ ల ఆధారంగా నియామకాలు ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం ఇక్కడ.. OSSC రెగ్యులర్ 7,540 ప్రభుత్వ సెకండరీ పాఠశాల టీచర్ ఉద్యోగ నియామకాలు - 2022: ఒడిస్సా స్టాఫ్ సెలక్షన్ కమిషన్(OSSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 7,540 ప్రభుత్వ సెకండరీ పాఠశాల టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ప్రహతం ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 11, 2022 నుండి జనవరి 9, 2023 వరకు ఆ...