Govt Regular JOB: పదవ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు. టెక్నీషియన్ | టెక్నికల్ అసిస్టెంట్ | లైబ్రరీయన్ | సీనియర్ టెక్నీషియన్ & జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ.. దరఖాస్తు ఫామ్ ఇక్కడ. Apply Various JOBs here
10వ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! భారత ప్రభుత్వ సైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIOT) తిరుచురాపల్లి, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్/జూనియర్ ఇంజనీర్/లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్/టెక్నీషియన్ మరియు సీనియర్ టెక్నీషియన్ లో ఉద్యోగాల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు 25.02.2026 నుండి 25.03.2026 వరకు సమర్పించాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 23 విభాగాలు : టెక్నికల్ అసిస్టెంట్ జూనియర్ ఇంజనీర్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ టెక్నీషియన్ మరియు సీనియర్ టెక్నీషియన్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూన...


































%20Posts%20here.jpg)

