Free Training for JOBs - 2022 | టిఎస్ స్టడీ సర్కిల్ ఉచిత ఉద్యోగ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం | వివరాలివే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ జాతరలో భాగంగా పలు నోటిఫికేషన్లను విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే, మరియు దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న IBPS బ్యాంకుల్లో ఖాళీగా భర్తీకి 8106 ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది.. దీనికి తోడుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ స్టడీ సర్కిల్ ద్వారా నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 1000 మందికి ఉచిత శిక్షణను అందించడానికి తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది, దరఖాస్తు చేసుకున్న ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించి స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా నిర్వహిస్తున్న టువంటి ఈ ప్రవేశాలకు ఎంపికై ఉద్యోగాలను చేపట్టాలని నిరుద్యోగ యువతకు సూచనలు చేసింది.. ఈ ఉచిత IBPS ఉద్యోగ శిక్షణ లకు సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అయినా మొత్తం సీట్ల సంఖ్య విద్యార్హత విభాగాల వారీగా సీట్ల వివరాలు దరఖాస్తు విధానం ఎంపిక విధానం ముఖ్య తేదీలు మొదలగు పూర్తి సమాచారం మీకోసం.. V-TG CET - 2022 Phase-II Results | తెలంగాణ 5వ తరగతి గురుకుల phase-II ఫలితాలు విడుదల.. IBPS (Banning) - ఉద్యోగ ఉచిత శిక్షణ అర్హత ప్రమాణాలు: ◆ ఏపీ ఎస్సీ మరియు బీసీ వర్గాలకు చెందిన ...