Skill Indian | National Skill Development Corporation | eSkill India | CISCO Networking Academy | Opening Free Online Courses | Check more details here
ఉచిత ఆన్లైన్ శిక్షణ లకు రిజిస్టర్ అవ్వండిలా..
స్కిల్ ఇండియా, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఈ-స్కిల్ ఇండియా లతో "సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ" వివిధ రకాల ఉచిత ఆన్లైన్ శిక్షణలను అందించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులను రిజిస్ట్రేషన్ కు ఆహ్వానిస్తుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్థులు eskillindia.org అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి పూర్తి వివరాలను తనిఖీ చేయవచ్చు.
ఈ-స్కిల్ ఇండియా పోర్టల్ ముఖ్యాంశాలు:
● భారతీయ యువతకు ఉచిత నైపుణ్య అవకాశాలను అందించడానికి రూపొందించబడింది.
● వివిధ రకాల ఆన్లైన్ ఆన్లైన్ కోర్సు లను నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, స్టిల్ ఇండియా.. ల ద్వారా అగ్రిగేటర్ ప్లాట్ఫామ్ లను అందిస్తుంది.
● ఇక్కడ ఉన్న కోర్సులను యువత ఎంపిక చేసుకొనే నేర్చుకోవచ్చు.
● 1997 నుండి సిస్కో అకాడమీ ప్రారంభించబడింది
● గత 20 సంవత్సరాలకు పైగా, తీసుకో అకాడమీ భారతీయ యువతకు మెరుగైన కెరీర్ అవకాశాలను అందిస్తూ వస్తోంది.
● సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ అభ్యాసకులకు, అధ్యాపకులకు, మరియు యజమానులకు కెరీర్ అవకాశాలను మెరుగు పరచడంలో సహాయపడటం ద్వారా విద్యారంగంలో వినూత్న ఆలోచనలను కల్పిస్తుంది.
● ఈ అకాడమీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వర్క్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు అందించబడతాయి.
● ఇప్పటి వరకూ ఈ పోర్టల్ ద్వారా 12.7 మిలియన్ల మంది ప్రజలు చేరారు.
● సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ పరిశ్రమ సంబంధిత పాఠ్యాంశాలు మరియు నెట్వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ, ప్రోగ్రామింగ్, ఫ్యాషన్, బ్యూటీ, అగ్రికల్చర్, ఎలక్ట్రానిక్, కన్స్ట్రక్షన్, ప్లంబింగ్, ఆరోగ్య సంరక్షణ, ప్రోగ్రామబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు క్లినిక్ రంగాలలో కోర్సులను అందిస్తుంది.
● ఆసక్తి కలిగిన వారు కోర్సులను ఎంపిక చేసుకుని జాయిన్ అవ్వడానికి ఈమెయిల్ ఐడి లను కలిగి ఉండాలి.
అధికారిక వెబ్సైట్: https://eskillindia.org/KP/Cisco
PMKVY డిజిటల్ ఈ-లెర్నింగ : https://eskillindia.org/PMKVYReference
Comments
Post a Comment