కోర్ట్ లో 80 రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు చేసుకోండి.
కోర్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు..
డిగ్రీ (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) అర్హతతో భారత సుప్రీంకోర్టు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి 80 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది వేరువేరుగా రెండు ప్రకటనలు విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు మరియు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ లో 24.11.2026 నాటికి దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ రెండు నోటిఫికేషన్ల Pdf ప్రకటనలు ఈ ఆర్టికల్ చివరన అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు లింక్ కూడా అప్డేట్ లో చూడండి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ పోస్టులు యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 80
పోస్ట్ పేరు :
- సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ - 65,
- కోర్ట్ అసిస్టెంట్ టెక్నికల్ అసిస్టెంట్-కామ్-ప్రోగ్రామర్ - 15.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) విభాగాల్లో డిగ్రీ అర్హత సాధించి ఉండాలి.
- టైపింగ్ పరిజ్ఞానం అవసరం.
- కంప్యూటర్ నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- తేదీ 01.10.2026 నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉన్నాయి.
- వయో పరిమితుల సడలింపు కోరి అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడానికి ముందు తప్పక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి.
- నోటిఫికేషన్ లింక్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్, ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడినాయి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ ల ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
- పూర్తి సిలబస్ వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
- 1️⃣ ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష
- 2️⃣ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ పరీక్ష
- 3️⃣ కంప్యూటర్ టైపింగ్ పరీక్ష
- 4️⃣ ఇంటర్వ్యూ
తెలుగు రాష్ట్రాలలో పరీక్ష కేంద్రాలు :
- తెలంగాణలో - హైదరాబాద్, వరంగల్.
- ఆంధ్రప్రదేశ్ లో - విశాఖపట్నం, గుంటూరు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు రూ.44,900-1,52,100/- ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ అంన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు రూ.1,500/-
- ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ (నాన్-క్రిమిలేయర్)/ మాజీ సైనికులు & దివ్యాంగులకు రూ.750/-
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ :: 24.11.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.sci.gov.in/
అధికారిక నోటిఫికేషన్ 1 :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్ 2 :: చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తుల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























Comments
Post a Comment