HPCL 294 Vacancy Recruitment 2022 | నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన HPCL | భారీగా ఉద్యోగాలభర్తీ..
ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త! హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా విస్తరించి యున్న పెట్రోలియం యూనిట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎలాంటి అనుభవం లేకున్నా, సంబంధిత విభాగంలో తప్పనిసరిగా నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా కలిగి ఉండాలి. దరఖాస్తులు ఈనెల 23 నుండి ప్రారంభమైనవి, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరిచేలా అభ్యర్థులు 22.07.22 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక లు ఉంటాయి.. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, సిలబస్.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. TS WDCW JOBs 2022 | తెలంగాణ మహిళా, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ 46 పోస్టుల భర్తీకి ప్రకటన | దరఖాస్తు చేయండిలా.. పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 294, విభాగాల వారీగా ఖాళీలు: ◆ మెకానికల్ ఇంజనీర్స్ లో- 103, ◆ ఎలక్ట్రికల్ ఇంజనీర్ లో - 42, ◆ ఇన్స్ట్రుమె