NITW Non-Teaching Recruitment 2023 | శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి NIT వరంగల్ భారీ ప్రకటన | Apply Online here..
శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఎన్ఐఐటి వరంగల్ భారీ ప్రకటన | Apply Online here.. నిరుద్యోగులకు శుభవార్త! NIT Warangal Non-Teaching Vacancies Recruitment 2023: తెలంగాణ హన్మకొండలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను నెంబర్ Admin.NITW/23/Registrar, తేదీ 01-02-2023 న విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 01-02-2023 నుండి 28-02-2023 రాత్రి 11:59 సెకండ్ ల వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 29 విభాగాల వారీగా ఖాళీలు : 1. రిజిస్ట్రార్ - 01, 2. ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ - 01, 3. ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ& స్పోర్ట్స్(SAS) ఆఫీసర్ - 01, 4. సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ - 02, 5. సీనియర్ మెడికల్ ఆఫీసర్ - 01, 6. అసిస్టెంట్ ఇంజినీర్(డిప్యూటేషన్) - 03, 7. టెక్నికల్ అసిస్టెంట్ - 06, 8. సీనియర్ అసిస్టెంట్ - 04, 9. సీనియర్ టెక్నీషియన్ - 04, 10. టెక్నీ