ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ మరియు అభివృద్ధి అథారిటీ హైదరాబాద్ లో ఉద్యోగాలు IRDAI Opening 49 Posts Hurry Up!..
నిరుద్యోగులకు శుభవార్త! ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు భారీగా ఉద్యోగ అవకాశాలు.. హైదరాబాదులోని ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ మరియు అభివృద్ధి అథారిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 49 ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ ప్రీమినరీ & మెయిన్స్ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన మరియు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ పోస్టుల కోసం సెప్టెంబర్ 20, 2024 నాటికి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింకులు మరియు నోటిఫికేషన్ Pdf మొదలగునవి మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తె