కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ లెక్చరర్ పోస్టుల భక్తికి నోటిఫికేషన్. అర్హతలు, పోస్టుల వివరాలు, అప్లికేషన్ లింక్
💁🏻♂️ కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ రిహబిలిటీషిన్, కంప్యూటర్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్ & లెక్చరర్ పోస్టుల తదితర పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 04.04.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 03.05.2026 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఇక్కడ. 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 09. 📋 పోస్టుల వారీగా ఖాళీలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హత తో సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. ✨ వయోపరిమితి : 04.04.2026 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. 56 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితి లో సడలింపులు వర్తిస్తాయి. వివరాలకు అ...


































%20827%20Vacancy%20Notification%202026.jpg)


















