సచివాలయంలో లో శాశ్వత ఉద్యోగాలు. సూపర్ ఛాన్స్, అందరూ అప్లై చేయండి..

కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యాచిలర్/ మాస్టర్ డిగ్రీ పీహెచ్డీ అర్హత తో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారత ప్రభుత్వ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) మంత్రిత్వ శాఖకు చెందిన కలకత్తా లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (IICB), వివిధ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 28.05.2025 నుండి 27.06.2025 వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మరియు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇతర వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 12. పోస్టింగ్ విభాగాలు : సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి.. సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ అర్హత లు కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవ...