యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ 2025 విడుదల.. సివిల్ పరీక్ష తేదీలు.. UPSC Exam Calendar 2025 Out! Check Schedule here..
యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్ 2024-2025: Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC వచ్చే సంవత్సరంలో నిర్వహించబోయే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ తేదీలతో యుపిఎస్సి క్యాలెండర్ ఏప్రిల్ 26, 2024న విడుదల చేయబడింది. ఈ షెడ్యూల్ లో 2025 జనవరి నుండి 2025 డిసెంబర్ వరకు నిర్వహించే పరీక్షల తేదీలను పేర్కొన్నది. దీని ప్రకారం 2025 జనవరి 22 నుండి ఫిబ్రవరి 11 వరకు సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు స్వీకరణ మే 25న పరీక్ష నిర్వహించనుంది. అలాగే ఆగస్టు 22 నుండి ఐదు రోజులపాటు యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తుంది. ఇదేవిధంగా సిబిఐ (డిఎస్పి) ఇంజనీరింగ్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు, సిఐఎస్ఎఫ్, ఎన్డీఏ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సర్వీసెస్ మెయిన్స్, సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ తదితర ఉద్యోగ నియామక పరీక్షల షెడ్యూల్ ను యుపిఎస్సి విడుదల చేసింది. పైన పేర్కొనబడిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూట