TSPSC AEE Hall-Ticket Out! | అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాల్టికెట్లు విడుదల | Download here..
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ హాల్టికెట్లు విడుదల తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్: హైదరాబాద్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(AEE) ఈ పోస్టులకు సంబంధించిన హాల్టికెట్లను తాజాగా విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించియున్న వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నా పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం 03.09.2022 న విడుదల చేసింది, ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరణ ఆత్మక సమాచారాన్ని 15.09.2022 అందుబాటులో ఉంచింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించారు.. తాజాగా హాల్టికెట్ల అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 8 విభాగాల్లో 1540 ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేయబడింది.. TSPSC AEE హాల్టికెట్ డౌన్లోడ్ చేయడానికి క్రింది సోపానాలను అనుసరించండి. ✓ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి. ✓ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://www.tspsc.gov.in/ ✓ అధికారిక హోమ్ పేజీలోని Hall Ticket for the Post of ASSISTANT EXECUTIVE ENGINEERS (12/2022, Dated: 03/09/2022) లింక్ పై క్లిక్ చేయండి. ✓ ఇప్పుడు మీరు హాల్ ట