T SAT Online Video Classes of 24.01.2022 || Watch Live Streaming
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి ఉత్తర్వులు ఆధారంగా 8, 9, 10 తరగతులను ఈరోజు అనగా జనవరి24, 2022 నుంచి ప్రారంభించింది. కరోనా కారణంగా విద్యార్థులు ప్రత్యక్ష తరగతులు జరగని కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే పరీక్షల దృష్ట్యా విద్యార్థులు సన్నద్ధం కావడానికి, సిలబస్ భయాన్ని పోగొట్టడానికి, ఈ ఆన్లైన్ క్లాసులను ప్రారంభించింది. విద్యార్థులు ఈ పేజీలో అన్ని తరగతులకు సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ చూడవచ్చు. జనవరి 24వ తేదీ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో పాఠాలు ఉన్నత పాఠశాలల (High Schools) షెడ్యూల్డ్ 10వ,తరగతి - Social - ఉదయం 10.00 నుండి 10.30 వరకు పాఠం: National Liberation Movements -III (EM) 9వ,తరగతి - Urdu - ఉదయం 10.30 నుండి 11.00 గంటల వరకు పాఠం - Moulana Hafiz Mohammad Anwarullah Khan Bahadur Fazalah Jung 8వ,తరగతి - భౌతికశాస్త్రం - ఉదయం 12.00 నుండి 12.30 వరకు పాఠం - ప్లాస్టిక్ మరియు వాతావరణం 10వ,తరగతి - Physics - ఉదయం 12.30 నుండి 01.00 వరకు పాఠం - Human Eye and Colourful World -1(UM) 9వ తరగతి - భౌతికశాస్త్రం - 02.00 నుండి 02.30 వరకు పాఠం - గురుత్వ కేం