TS SCERT Online Digital Classes for 3 - 10 | 03.08.2021 Digital classes Watch here..
టిషాట్ విద్యా, డిడి యాదగిరి 03.08.2021 ఆన్లైన్ డిజిటల్ తరగతులు. 💧 1,2వ తరగతులకు ఇంటివద్దనే పాఠాలు, 💧 ఆట పాటలు యానిమేషన్ వీడియోలతో చిన్నారులకు విద్యాబోధన, 💧 నేటి నుంచి రోజుకు అరగంట పాటు టీవీ పాఠాలు, 💧 3వ తరగతి నుంచే 10వ తరగతి వరకు రెగ్యులర్ క్లాసులు ప్రత్యక్ష ప్రసారం. 💦 ఆగస్టు 3, 2021 నుండి విద్యార్థులకు ప్రత్యక్ష బోధనలో భాగంగా 3వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు రెగ్యులర్ తరగతులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూలై 1 నుంచి 31 వరకు బ్రిడ్జి కోర్స్ పాఠ్యాంశాలు ప్రసారం చేశారు. ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రస్తుతం చదువుతున్న తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. ఈ మేరకు టీ-షాట్ డిడి యాదగిరి ఛానల్ లో ప్రసారం అయ్యే పాఠ్యాంశాల షెడ్యూల్ను స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ డైరెక్టర్ కృష్ణా రావు శనివారం విడుదల చేశారు. T-SAT Vidya, T-SAT Nipuna & DD Yadagiri Daily Live Online Digital Classes 1-10 Schedule Below 👇 T-SAT Vidya Live Streming Videous Watch here.. L1 - Class 09:00AM....