Govt MTS Regular JOBS: పదో తరగతి అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? ఇవిగో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కొలువులు దరఖాస్తు చేసుకోండి. Apply here
10వ తరగతి, ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.... భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన కలకత్తా లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (IICB) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS) పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల లోని అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 05.03.2026 ఉదయం 10:00 గంటల నుండి 04.04.2026 సాయంత్రం 05:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 08 పోస్ట్ పేరు : మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS) విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి, 10+2/ XII లో అర్హత సాధి...


































%20Posts%20here.jpg)

