ప్రభుత్వ సంస్థ లో భారీగా నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. ఈ ఉద్యోగాలతో లైఫ్ సెట్. ఈ జాబ్స్ మిస్ అవ్వకండి. ఎంపికలు ఇలా. IISER Non Teaching Regular JOBs 2026 Apply here..
💁🏻♂️ భారత ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగ అవకాశాల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! 🎯 భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతి. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న రెగ్యులర్ నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ డిసెంబర్ 20, 2025న జారీ చేయబడింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 02, 2026 సాయంత్రం 05 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 21. 📋 విభాగాల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) - 01, మెడికల్ ఆఫీసర్ - 01, అసిస్టెంట్ రిజిస్టరర్ - 01, నర్స్ - 01, ప్రైవేట్ సెక్రటరీ - 01, సూపరింటెండెంట్ - 02, టెక్నికల్ అసిస్టెంట్ (ఐటి) - 02, టెక్నికల్ అసిస్టెంట్ (బయాలజీ) - 02, జూనియర్ లైబ్రరీ సుపరింటెండెంట్ - 01, జూనియర్ ట్ర...







































%20Posts%20here.jpg)

