CIPET Supervisor Recruitment 2022 | గ్రాడ్యుయేషన్ తో CIPET శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన | Check Eligibility and Apply here..
గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ తో CIPET శాశ్వత ఉద్యోగాల భర్తీ! గ్రాడ్యుయేషన్ తో CIPET శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన ● గ్రాడ్యుయేషన్ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హతతో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు CIPET శుభవార్త చెప్పింది.. ● టెక్నికల్, నాన్-టెక్నికల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ● ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత 30.12.2022 వరకు ఆఫ్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.. ● ఈ ఉద్యోగాలకు ఎలాంటి దరఖాస్తు ఫీజు :: లేదు . NEW! ఈ వారం Employment News Paper pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . CIPET (టెక్నికల్, నాన్-టెక్నికల్) సూపర్వైజర్ ఉద్యోగ నియామకాలు - 2022: భారత ప్రభుత్వ రసాయనాలు & పెట్రో కెమికల్స్ & ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (CIPET) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న (టెక్నికల్, నాన్-టెక్నికల్) సూపర్వైజర్ గ్రూప్-'ఎ' శాశ్వత స్థానాల భర్తీకి, ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్లు విడుదల చేసింది.. రాత పరీక్ష/ నైపుణ్య పరీక్ష ల ఆధారంగా ఎం