హైదరాబాద్ లోని నల్సార్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఇతర అకడమిక్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | NALSAR University Faculty and Other Academic Positions Recruitment 2023 | Apply online here..
తెలంగాణ, మేడ్చల్ జిల్లాలోని, నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వివిధ టీచింగ్ ఫ్యాకల్టీ, ఇతర అకడమిక్ స్థానాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్.Advt.No.NALSAR/Faculty/01/2003 ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 31.03.2023 నాటికి లేదా అంతకంటే ముందు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఇక్కడ " ప్రతి రోజు కొత్త ఉద్యోగాలు అప్డేట్ " చేయబడతాయి.. 10th Pass Govt JOBs Click Here Daily 10 G.K MCQ for All Competitive Exam Click Here Employment News Download Here Daily All Main & e-News Paper Read Here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 58. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ప్రొఫెసర్ - 10, అసోసియేట్ ప్రొఫెసర్ - 12, అసిస్టెంట్ ప్రొఫెసర్ - 33, డైరెక్టర్ - 01, హెడ్ కార్పొరేట్ ఇంటర్ఫేస్ - 01, ప్లేస్మెంట్ ఆఫీసర్ - 01.. మొదలగునవి. టీచింగ్ విభాగాలు: లా, మేనేజ్మెంట్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ మొదలగునవి. 10,000లకు పైగా ఉద్యోగాలు 100కు పైగా మల్టీ నేషనల్ కంపెనీలతో భారీ జాబ్ మేళా ✨ఇంటర్వ్యూ తో జాబ్ కొట్టండి.. విద్యార్హత: ప్రభుత్వ గుర