హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ లో శాశ్వత ఉద్యోగాలు.. పదో తరగతి, ఐటిఐ అర్హత.. ఎంపికైతే రూ.36,425 వరకు జీతం. CSIR-CCMB Hyderabad Opening 40 Technician Posts Apply here.
హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ పదవ తరగతి, ఐటిఐ అర్హత తో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. హైదరాబాదులోని సెల్యులార్ మరియు మాలిక్యులర్ బయాలజీ సంస్ధ లో శాశ్వత ఉద్యోగాలు. భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాదులోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్-సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ కేంద్రం, ఉప్పల్ రోడ్డు, టెక్నీషియన్-I/ గ్రేడ్-II ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 20.12.2023 నుండి 20.01.2024వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మరియు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇతర వివరాలు ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 40 . పోస్ట్ పేరు :: టెక్నీషియన్-I/ గ్రేడ్-II . వర్గాల వారీగా ఖాళీల వివరాలు : విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ లేదా ఇ...