ITI, Diploma, Degree తో శాశ్వత సూపర్వైజర్ ఉద్యోగాలు | BNP Supervisor Permanent Positions Recruitment 2023.
ఐటిఐ, డిప్లోమా, డిగ్రీతో సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి బ్యాంక్ నోట్ ప్రెస్స్(BNP) భారీ నోటిఫికేషన్. సెక్యూరిటీ ప్రింటింగ్ & మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, లిమిటెడ్ పరిధిలోని బ్యాంక్ నోట్ ప్రైస్ వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న సూపర్వైజర్ అసిస్టెంట్ టెక్నీషియన్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 21తో ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు లింక్, ముఖ్య సమాచారం ఇక్కడ. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 91 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: సూపర్వైజర్ (ప్రింటింగ్) - 08, సూపర్వైజర్ (కంట్రోల్) - 03, సూపర్వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) - 01, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 04, జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్) - 27, జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్) - 45, జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ-అటెండెంట్ ఆపరేటర్/ కెమికల్ ప్లాంట్/ లాబరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్)/ మెకానిస్ట్ గ్రైండర్/ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్)) - 15, జూని...