తెలంగాణ గ్రూప్ 3 పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే.. TSPSC Group III Hall Tickets Out Download here..

గ్రూప్ 3 పరీక్ష హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ చేయండి. ఉద్యోగార్థులకు అలర్ట్! ముఖ్యంశాలు: తెలంగాణ గ్రూప్ 3 పోస్టుల భర్తీకి ఈనెల 17 18 తేదీల్లో రాత పరీక్షలు జరుగునున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా గ్రూప్ 3 పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, TSPSC ID & DOB ఎంటర్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, హైదరాబాద్. గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించిన విషయం అందరికీ తెలిసిందే, తాజాగా కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ అందుబాటులోకి వచ్చింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, లేదా క్రింద ఇవ్వబడిన డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి, మీ TSPSC ID, DOB లను నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.. గ్రూప్ 3 హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elea...