Telangana ePASS Online Registration process live demo | @eLearningBADI.in
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రి మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధానం. ★ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటివి ఐడి పాస్వర్డ్ అవసరం లేదు. ★ 5 నుండి పదవ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ ఎస్టీ బిసి మరియు వికలాంగ అభ్యర్థులు రిజిస్టర్ అవ్వడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. ★ ఇక్కడ రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. 1. కొత్తగా నమోదు చేసుకున్న వారి కోసం. 2. ఇప్పటికే రిజిస్టర్ అయినటువంటి వారు రెన్యువల్ చేసుకోవడానికి సంబంధించింది. ★ కొత్తగా నమోదు చేసుకున్న ఇటువంటి వారు రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయండి. ■ ఈ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తులకు అర్హత ప్రమాణాలు: ◆ విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బిసి వర్గాలకు చెందిన వారై ఉండాలి. ◆ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 1,50,000/- మించకుండా పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న వారికి 2,00,000/- మించకుండా ఉండాలి. ◆ ప్రతి విద్యా సంవత్సరం చివరలో విద్యార్థి యొక్క హాజరు శాతం 75% ఉన్నట్లయితే పునరుద్ధరణ కోసం విద్యా సంవత్సరానికి ప్రమోట్ చేయబడతారు. ◆ పి స్కాలర్షిప్ పథకం కింద ప్రతి సంవత్