Police Jobs 2022 | 10+2 తో 835 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | నోటిఫికేషన్ పూర్తి వివరాలివే..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది! 10+2 అర్హతతో ప్రభుత్వ పర్మినెంట్ పోలీస్ కొలువుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. భారతీయ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించవచ్చు. మహిళలకు-276 పురుషులకు-559, ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో సూచించారు. రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుకు 17.05.2022 నుండి 16.06.2022 దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయి.. ఈ నోటిఫికేషన్ యొక్క ఖాళీల వివరాలు, విద్యార్హత, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం.. మొదలగు పూర్తి వివరాలు మీకోసం. Govt Jobs 2022 | తెలంగాణలో 159 ఉద్యోగాల భర్తీకి మరియొక నోటిఫికేషన్ విడుదల | పూర్తి వివరాలివే... భారత ప్రభుత్వ, మినిస్టరీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ మరియు పెన్షన్, సిబ్బంది మరియు శిక్షణ విభాగం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ న్యూఢిల్లీ భారీగా హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పురుష, మహిళా విభాగాల్లో ఖాళీల భర్తీకి నియామకాలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీల వివరాలు: ★ మొత్తం పోస్టుల సంఖ్య: 835, విభాగాల వారీగా ఖాళీలు: ◆ హెడ్ కానిస్టేబుల్ (మినిస్ట