PC, SI & Groups-2022 | Pre-Examination training | తెలంగాణ ప్రభుత్వం ఉచిత ఉద్యోగ శిక్షణలకు దరఖాస్తులు ఆహ్వానం.. రిజిస్టర్ అవ్వండిలా..
పత్రికా ప్రకటన నిరుద్యోగ గిరిజన యువతీ, యువకులకు సువర్ణావకాశం! ఉచిత కోచింగ్ ఎలా ? తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ మరియు గ్రూప్స్ నియామకాలకు ఇచ్చే ఉచిత కోచింగ్ కొరకు అస్తకి గల గిరిజన అభ్యర్థులు https://studycircle.cgg.gov.in/tstw అనే వెబ్సైట్లో తేది. ఏప్రిల్ 04-04-2022 నుండి 11-04- 2022 వరకు నమోదు చేసుకోవాలి. ఆన్లైన్ లో నమోదు కొరకు కావల్సిన పత్రాలు: 1. ఫోటో 2. సంతకం 3. SSC మెమో 4. ఇంటర్/ డిగ్రీ మెమో 5. income సర్టిఫికేట్ 6. caste సర్టిఫికేట్ 7. ఆధార్ కార్డ్ పూర్తి వివరాలకు వీడియొ చూడండి. ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల కొరకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ లో అనేక సంవత్సరాలు అనుభవం కలిగిన ఫ్యాకల్టీ మెంబర్స్ తో కోచింగ్ ఇవ్వబడును మీరు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకొని ప్రభుత్వ ఉద్యోగి కావాలనుకునే కలను నిజం చేసుకోండి. ఎంపికైన దాదాపు 900 మందికి 90 రోజుల శిక్షణ తో పాటు ఉచిత భోజనం, వసతి కల్పించబడును. ఇతర వివరాలకు 7981962660 సంప్రదించండి. గౌతమ్ పోట...