ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకోండి. Govt JOBs 2024: ICMR Faculty Recruitment for Various Posts Apply here..

నిరుద్యోగులకు శుభవార్త! కేంద్ర ప్రభుత్వ కళాశాలలో ఫ్యాకల్టీ కొలువులు : ప్రభుత్వ కళాశాలలో ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఉద్యోగార్థులకు ఢిల్లీ లోని ఐ.సీ.ఏం.ఆర్-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఈ క్రింద పేర్కొన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ, షార్ట్ లిస్ట్ & ఇంటర్వ్యూ ల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత వెంటనే ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు విధానం, గౌరవ వేతనం, పోస్టుల వారీగా ఖాళీలు, మొదలగు వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 12 . విభాగాల/ పోస్టుల వారీగా పోస్టులు : స్పెషలిస్ట్ గ్రేడ్- III విభాగంలో మొత్తం 11 పోస్టులు ఉన్నాయి. అవి ; మెడిసిన్ - 06, ఆప్తమాలజీ - 05. క్లినికల్ సైకాలజిస్ట్ విభాగంలో ఒక పోస్ట్ ఉన్నది. అది ; సైకియాట్రి - 01. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూన...