తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్లు విడుదల | TSLPRB Civil Constable Final Written Examination 2023 Hall Tickets Out | Download here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgnrO6AuF9e9CdCyh0WwQjEEIH5MW0xthwXSFBk4Vsq8KzB0fXnv013HQnD-wEmZ9Kena2fMUQj5PupcCq6XLJRNiCHp8gVoxUME3idZ_YbwpB29uhVgtVVTJBecFcFMA-yYPzUdqVdwnilq_FjCUzMTJ06c5k_BE1lfoNm-4WQArDTDcAkJBBZ60Ll/w673-h378/TSLPRB%20Civil%20Constable%20Final%20Written%20Examination%202023%20Hall%20Tickets%20Out%20%20Download%20here...jpg)
తెలంగాణ పోలీస్ నియామక బోర్డు సివిల్ కానిస్టేబుల్ తుది పరీక్ష హాల్ టికెట్లు విడుదల: తెలంగాణ సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది పరీక్షలను ఏప్రిల్ 30 న నిర్వహిస్తున్నట్లు, పోలీస్ నియామక బోర్డు అధికారికంగా ఏప్రిల్ 22, 2023 న ప్రెస్స్ నోట్ విడుదల చేసింది. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు తుది పరీక్షల కోసం వారి హాల్టికెట్లను ఈ నెల 24వ తేదీ ఉదయం 8 గంటల నుండి డౌన్లోడ్ చేసుకోవడానికి హాల్టికెట్ లింక్ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచనుందీ. అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల లోపు అధికారిక వెబ్ సైట్ నుండి తమ హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ముందస్తుగా సూచనలు చేసింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 01:00 వరకు, అలాగే ఐటి అండ్ సీవో పోస్టులకు మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 05:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం లో ఏదైనా సమస్యలను ఎదుర్కొన్నట్లు అయితే వారువారు e-Mail support@tslprb.in లేదా 9393711110 లేదా 9391005006 నెంబర్లను సంప్రదించవచ్చు. దరఖాస్తు చేశారా?. పదో తరగతి తో డిప్లొమా ప్రవేశాలు 2023-24, పూర