534 సూపర్వైజర్ | జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 10th, ITI పాస్ తో శాశ్వత కొలువు. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
టెన్త్ ఐటిఐ అర్హతతో 534 శాశ్వత ఉద్యోగ అవకాశాలు: కరెన్సీ నోట్ ప్రెస్, నాసిక్. సెక్యూరిటీ ప్రింటింగ్ & మీటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ యూనిట్, రెగ్యులర్ ప్రాతిపదికన సూపర్వైజర్, జూనియర్ టెక్నీషియన్, వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్(గ్రాఫిక్ డిజైన్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. Advt. No. CNPN/HR/Rect./01/2026 జారీ చేసింది. ఆసక్తి కలిగిన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు, నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను కలిగి ఉంటే ఈ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు లను 19.05.2026 వరకు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 534. పోస్టుల వివరాలు : వెల్ఫేర్ ఆఫీసర్, సేఫ్టీ ఆఫీసర్, సూపర్వైజర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఆర్టిస్ట్ (గ్రాఫిక్ డిజైన్), జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ మొదలగునవి. అర్హత ప్రమాణాలు : ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకునే...




























%20827%20Vacancy%20Notification%202026.jpg)


















